యేసే జన్మించెరా తమ్ముడా

యేసే జన్మించెరా తమ్ముడా

యేసే జన్మించెరా తమ్ముడా
దేవుడవతరించెరా/ఓరి తమ్ముడా
ఓరి ఓరి తమ్ముడా ॥యేసు॥

1•
పెద్ద పెద్ద రాజులంతా/నిద్దురాలు బోవంగ
అర్థరాత్రివేల మనకు /
ముద్దుగ జన్మించెనయ్య

2•
బెత్లహేం గ్రామమందు/బీదకన్య గర్భమందు
నాధుడు జన్మించినాడు /
బాధలన్ని తీర్చువాడు

3•
కన్యరాశి మరియమ్మ/జోల పాటలు
పాడంగ-గగానాలు దూతలంత /
గానాలు పాడంగ

Leave a Comment