ఎంతో గొప్ప దేవుడవు నీవు గొప్ప దేవుడవు
ఎంతో గొప్ప దేవుడవు
నీవు గొప్ప దేవుడవు
సర్వసృష్టిని నీ అధికారంతో
ఎల్లప్పుడు ఏలెదవు
నీ యందు భయ భక్తులతో
నీ సన్నిధిలో మ్రొక్కెదను
యెహోవాయే నా పక్షమున
యుద్ధము చేయును
శత్రువులన్ ఓడించి తన హస్తముతో కాపాడును
ఎంతో గొప్ప దేవుడవు
నీవు గొప్ప దేవుడవు
సర్వసృష్టిని నీ అధికారంతో
ఎల్లప్పుడు ఏలెదవు
నీ యందు భయ భక్తులతో
నీ సన్నిధిలో మ్రొక్కెదను
యెహోవాయే నా పక్షమున
యుద్ధము చేయును
శత్రువులన్ ఓడించి తన హస్తముతో కాపాడును