వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్య

వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్య

వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్య
ఆహా… ఆహా… నీ ప్రేమ మదురం ॥2॥

1.
పాపినైన నాకొరకై ప్రాణమునిచ్చి
రక్తము చిందించి రక్షణ నిచ్చి ॥2॥
కనుపాపవలె కాచావె /
నీ రెక్కలలో నను దాచావే ॥ఆహా॥

2.
అందకారమందు నా దీపము నీవై
అంధుడనైన నాకు మార్గము నీవై ॥2॥
పరలోకమే తెరచితివా /
నిత్య జీవంబు నాకొసగితివా ॥ఆహా॥

Leave a Comment