వార్తో సత్యశుభవార్తా వార్తానాలకించి

వార్తో సత్యశుభవార్తా వార్తానాలకించి

వార్తో / సత్యశుభవార్తా
వార్తానాలకించి గొల్ల బోయులారా వినరే

1•
నేనే గాబ్రియేలు దూతను
నన్ను యెహోవా బంపె /
మిమ్ము జూడుమనెను

2•
తొట్టిలో బెట్టియున్న బాలుని
గట్టిగాను వెదకిరండి ఘనుడు/
యేసయ్యను

3•
వరముతో నరుని రూపమందున
బీదకన్య గర్భమందు /
నాథుడుద్భవించెను

4•
గొల్లలారా వెళ్ళిరండి వేగమే
వెళ్ళి లోకరక్షకుని వెదకిరండి అక్కడ

Leave a Comment