తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో

తరతరాలలో / యుగయుగాలలో / జగజగాలలో
దేవుడు / దేవుడు / యేసే దేవుడు (2)

1•
భూమి సృజించబడనపుడు /
లోకపు పునాది లేనపుడు (2)
దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

2•
సృష్టికి శిల్పకారుడు /
జగతికి ఆది పురుషుడు (2)
దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

3•
పైరులు పశువులు లేనపుడు /
నరునికి రూపము రానవుడు (2)
దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

4•
తండ్రి కుమారాత్మలో / ఒకటైయున్న రూపము (2)

దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

5•
నిన్న నేడు నిరంతరం / రక్షణ నిచ్చు దేవుడు (2)

దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

6•
మహిమతో వచ్చు న్యాయాధిపతి /
తీర్పు చేయు దేవుడు (2)
దేవుడు – దేవుడు – యేసే దేవుడు (2)

Leave a Comment