తండ్రీ ఆరాధింతుము యేసు ఆర్భాటింతుము
తండ్రీ ఆరాధింతుము
యేసు ఆర్భాటింతుము
ఆత్మ అయిన దేవా
నిన్ను ప్రేమించుచున్నాము
ఆరాధింతుము
ఆర్భాటింతుము
ప్రేమించుచున్నాము
కుమారునిగా నన్ను ఎరిగి /
తిరిగి జన్మింపచేసితివి
రాజులము మేమే / యాజకులము మేమే
సకలము చేసితివి / సర్వ శక్తి గలవాడవు
మహిమకు పాత్రుడవు / వాడిపోని ప్రకాశము.
స్తోత్రములు ఘనత / శక్తియు బలము
మహిమయు స్తుతియు / ఎల్లప్పుడు కలుగుగాక