స్తుతులకు పాత్రుడవు స్తుతి చెల్లింతుమునీకె

స్తుతులకు పాత్రుడవు స్తుతి చెల్లింతుమునీకె

స్తుతులకు పాత్రుడవు /స్తుతి చెల్లింతుమునీకె
ఘనతకు పాత్రుడవు /స్తుతి చెల్లింతుము నీకే
మహిమ ఘనత చెల్లింతుము నిరతం.

1•
ఆలోచన కర్తా నిత్యుడవగుతండ్రి
సకలము నెరిగితివి సంరక్షించితివి

2•
సర్వోన్నతమైన నీ ప్రేమను చూపించి
నిత్యానందముకై నిరీక్షణ నిచ్చితివి

Leave a Comment