స్తుతియించెద నీ నామం దేవా అనుదినం
స్తుతియించెద నీ నామం/
దేవా అనుదినం
1•
దయతో కాపాడి నావు /
కృపనేచూపించినావు
నినునే మరువ నేను /
నినునే విడువ నేసు ॥స్తుతి॥
2•
సిలువే నాకు శరణం /
నీవే నాకు మార్గం
నినునే మరువ నేసు /
నినునే విడువ నేను ॥స్తుతి॥
3•
పాపినై యుండగ నేను /
రక్షించి దరిచేర్చినావు
నినునే మరువ నేసు /
నినునే విడువ నేసు ॥స్తుతి॥