సీయోను పురవాసి స్తుతియాగము చేసెదము
సీయోను పురవాసి / స్తుతియాగము చేసెదము
సిలువను ఎత్తుకొని / స్తోత్రము చేసెదము
స్తుతి స్తోత్రము / చేసేదము
హల్లెలూయా / హల్లెలూయా (2)
హల్లెలూయా / హల్లెలూయా
1.
సజీవ దేవుని / సంఘం
సమాజముగా / చేరెదము
సాయంకాలవునైవేధ్యం /
సమర్పింతుము సతతం
2.
అక్షయుడేసుని సంఘం /
అవయవములు మనమందరం (2)
ఆత్మ ఆరాధన చేసి ఆనందింతుము అనిశం
3.
రక్షకుడేసుని సంఘం /రెండంచుల వాక్యముతో
రెండంతల ఆత్మను పొంది /
రెండవరాకలో చేరెదము