రారాజులకు రాజు పుట్టెను మన కందరికి

రారాజులకు రాజు పుట్టెను మన కందరికి

రారాజులకు రాజు పుట్టెను మన కందరికి
రారాజులకు రాజు పుట్టెను
రారాజులకు రాజు పుట్టెను

1•
పశువుల పాకలో పొత్తి బట్టలతో
చుట్టబడే మన బాల యేసు

2•
యేసు పుట్టగా చుక్క వెలసెగా
గగనంబున త్రోవను చుపెనుగా

3•
బంగారము సాంబ్రాణి బోళము
యేసునకు అర్పించిరిగా

Leave a Comment