రారాజు యేసుని ప్రేమ ఉన్నత శిఖరము కన్న

రారాజు యేసుని ప్రేమ ఉన్నత శిఖరము కన్న

రారాజు యేసుని ప్రేమ/
ఉన్నత శిఖరము కన్న (2)
ఎంతో ఎత్తయినది/ఎంతో విలువైనది (2)

1.
కొండలలో కోనలలో కృంగిన వేళలో
యేసు నాలో నుండగా భయమేల ఓ సోదరా
సమస్త జీవులు ఆయన కృపను కొనియాడుచున్నవి

2.
అన్నదమ్ములు బంధుమిత్రులు
అందరు వీడినను
యేసు నాతో నుండగా దిగులేల ఓ సోదరా
సమస్త జీవులు ఆయన కృపను కొనియాడుచున్నవి

Leave a Comment