ప్రేమ మయుడు యేసు కరుణాల మయుడు

ప్రేమ మయుడు యేసు కరుణాల మయుడు

ప్రేమ మయుడు యేసు
కరుణాల మయుడు యేసు
నా బాటలో నా మాటలో
నను గాచు నా దేవుడు

1•
మృతుడైన లాజరును బ్రతికించినాడు
రక్త స్రావణ స్త్రీని బాగు చేశాడు
ముప్పదెనిమిదేండ్ల వ్యాధి గ్రస్తున్ని
పరు పెత్తుకొని నీవు పరుగెత్త మన్నాడు.

2•
అంధుడైన బర్తిమయికి చూపు నిచ్చాడు
పక్షవాయు బాధితుని నయము చేశాడు
పదిమంది కుషులకు కుష్ఠును పోగొట్టి
మీరు వెళ్ళి యాజకులకు కనబడమని చెప్పాడు

Leave a Comment