ప్రభువా నా జీవితమును నీవు ఎంతో ఆశీర్వదించినావు
ప్రభువా నా జీవితమును
నీవు ఎంతో ఆశీర్వదించినావు
అందుకే నేను నిన్ను ప్రేమింతును
అందుకే నేను నిన్ను ప్రేమించుచున్నాను
నీ నామమును ఎంతో ఘనపరతును (2)
1.
ప్రభువా నీయందు నేను విశ్వసించుచున్నాను
అందుకే నేను నిన్ను వెంబడింతును
అందుకే నేను నిన్ను వెంబడించుచున్నాను
నీ నామమును నేను హెచ్చింతును (2)