ప్రభుమీద నీ భారము వేసి కలత చెందకు
ప్రభుమీద నీ భారము వేసి కలత చెందకు
ఆయన నిన్ను ఆదరించును /
అద్భుతము చేయును
నీతిమంతుడు విడనాడబడడు
నిత్యము కాచి నడుపును
మనలను కాచే దేవుడు /
మనకు నీడై ఉన్నాడు
తల్లి తండ్రి చేయి విడిచినను
ఆయన మనలను చేరదీయును
ప్రభు మన పక్షముగా నుండగా
మనకు విరోధి ఎవడు