పశువుల పాకలో మరియమ్మ గర్భాన
పశువుల పాకలో మరియమ్మ గర్భాన
ప్రభుయేసు జన్మించె /
ఓరన్నో…యేసన్నా
పాపులకొరకు వచ్చెనురో /
ఓరన్నో… యేసన్నా
1•
ఐదురొట్టెలు రెండు చేపలు
ఐదువేలమందికి పంచి పెట్టెను
పాపుల కొరకు వచ్చెనురో /
ఓరన్నో… యేసన్నా
2•
కుంటోళ్ళు, గుడ్జోళ్ళు, చెవిటోళ్ళు,
మూగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురో /
ఓరన్నో… యేసన్నా
3•
చచ్చినోళ్ళను / లేపినాడు
గాలితుఫాను / ఆపినాడు
నీటిమీద నడిచినాడు/ ఓరన్నో…యేసన్నా