పరిశుద్ధ ఆత్మ రమ్ము నన్ను యేసు పాదముల

పరిశుద్ధ ఆత్మ రమ్ము నన్ను యేసు పాదముల

పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నన్ను యేసు పాదముల చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)

నీకొరకే యేసు నీ కొరకే
నా కరములెత్తెదను,
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెదన్ నీకొరకే (3)

నీ కొరకే యేసు నీ కొరకే
నా శిరము వంచెదను
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము, యేసే నా ప్రభూ
నీ కొరకే యేసు నీకొరకే (3)
నా కరములెత్తెదను

Leave a Comment