నిన్నే ప్రేమింతును (3) నే వెనుతిరుగా
నిన్నే ప్రేమింతును (3) నే వెనుతిరుగా
నీ సన్నిధిలో మోకరించి,
నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా..
నే వెనుతిరుగా ॥నీ సన్నిధిలో॥
1•
నిన్నే సేవింతును (3) నే వెనుతిరుగా
నీ సన్నిధిలో మోకరించి,
నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా..
నే వెనుతిరుగా ॥నీ సన్నిధిలో॥
2•
నిన్నే కీర్తింతును (3) నే వెనుతిరుగా
నీ సన్నిధిలో మోకరించి,
నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా..
నే వెనుతిరుగా ॥నీ సన్నిధిలో॥
3•
నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును,
నిన్నే కీర్తింతును నే వెనుతిరుగా
నీ సన్నిధిలో మోకరించి,
నీ మార్గములో నడిచెదా
నీరసించక సాగెదా..
నే వెనుతిరుగా ॥నీ సన్నిధిలో॥