నీకు సాటి ఎవ్వరు లేరు నీవు గొప్పవాడవు

నీకు సాటి ఎవ్వరు లేరు నీవు గొప్పవాడవు

నీకు సాటి ఎవ్వరు లేరు
నీవు గొప్పవాడవు
నీ నామము శక్తి గలది
నీకు సాటి ఎవ్వరు లేరు

రండి ప్రభువును ఆరాధింతము
పరిశుద్ధ అలంకారములతో
ఆయనే పరిశుద్ధుడు (2)
మన ప్రభుని ఘనపరచెదము

Leave a Comment