నీకు నా కృప చాలును అని పల్కేను నా యేసయ్యా

నీకు నా కృప చాలును అని పల్కేను నా యేసయ్యా

నీకు నా కృప చాలును
అని పల్కేను నా యేసయ్యా
భయమేల ఓ క్రైస్తవా
బలమైన సత్ క్రైస్తవా

1.
పర్వతములు తొలగిన/ మెట్టలు తత్తరిల్లిన
విడిచిపోదు / మరచిపోదు (2)
ఆ క్రీస్తు కృపయే

2.
సంద్రాలు పొంగిన / నిందలో నీవు కృంగిన
చేయిచాచి చేరదీసి (2)
కాపాడు కృపయే

Leave a Comment