నేడే క్రీస్తు జన్మ దినం లోకానికి ఇదే పర్వదినం
నేడే క్రీస్తు జన్మ దినం
లోకానికి ఇదే పర్వదినం
సర్వోన్నతమైన స్థలములలో /
దేవునికి మహిమ
ఆయన ప్రియులైన వారందరికి /
సమాధానం కలిగెను.
1.
దూతలు తెలిపిన వార్తతో /
గొల్లలు యేసుని చూచిరి
తూర్పు దేశవు జ్ఞానులు సాగిలపడి పూజించిరి
2.
పశువుల పాకలో జిన్మించి /
దీనుడిగా భువి కేతెంచె
రక్షణ మార్గం చూపుటకు మానవ రూపం దాల్చెను