నయమాను ఎలీషా మాట విన్నాడు

నయమాను ఎలీషా మాట విన్నాడు

నయమాను ఎలీషా మాట విన్నాడు
విన్నందుకు యొర్దానులో మునిగిలేచాడు
మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు

1.
ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు,
ఐదు, ఆరు కాదయ్య ఏడు మారులు
మునిగి లేచాడు బుడ బుడ మునిగి లేచాడు

2.
చూసారా అద్భుతం ఎలా జరిగెనో
నయమాను కుష్టుంతా వదిలిపోయెను (2)
మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు

Leave a Comment