నా చేతులు పైకెత్తి నా నోటన్ స్తుతి కలిగి
నా చేతులు పైకెత్తి నా నోటన్ స్తుతి కలిగి
కృతజ్ఞత హృదయముతో /
నిన్ను నే స్తుతియింతున్
నిన్ను స్తుతించెదన్ /
ప్రభువా నిన్ను సన్నుతించెదన్