మహిమ నీ కొరకే మహాత్యము నీకొరకే
మహిమ నీ కొరకే / మహాత్యము నీకొరకే
స్తుతియు ఘనత స్తోత్రము /
పరిశుద్ధుడా నీ కొరకే ఆరాధనా /
ఆరాధనా / నా ప్రియుడు యేసునకే
1.
అమూల్యమైన నీ రక్తముతో
విడుదలను ఇచ్చి
రాజులుగాను లేవీయులుగా నీ కొరకేర్పరచి
॥ఆరాధనా॥
2.
దారిచూపుదీపం తోడైయున్నవాడు
ఆదరించుదైవమా ప్రేమాబలముతో
వెచ్చకలిగించు అభిషేకనాధుడా ॥ఆరాధనా॥
3.
ఎప్పుడు యుంటున్న /
ఇక మీద రాబోవు మాదు రాజుగా
నీ నామ ఘనత నీ రాజ్యమురాక /
నీ చిత్తం నెరవేర్చను ॥ఆరాధనా॥
4.
నీ గొప్పక్రియలు మిక్కిలి పెద్ద ఆశ్చర్యముల్
నీ పరిశుద్ధ తిన్నని మార్గము సత్యదీపముగా
॥ఆరాధనా॥