మహిమా మహిమా ఆ యేసుకే హల్లెలూయ
మహిమా మహిమా ఆ యేసుకే (2)
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (4)
1.
సూర్యునిలో చంద్రునిలో /
తారలలో ఆకాశములో
మహిమ మహిమ ఆ యేసుకే (4)
2.
కొండలలో కోనలలో లోయలలో /
ఆ జలములలో
మహిమ మహిమ ఆ యేసుకే (4)
3.
రాజుల రాజు ప్రభువుల ప్రభువు /
రానై యున్నవాడా!
మహిమ మహిమ ఆ యేసుకే