మా స్తుతులన్ని నీ సన్నిధికి తెచ్చియున్నాము ప్రభువా
మా స్తుతులన్ని / నీ సన్నిధికి
తెచ్చియున్నాము ప్రభువా (3)
1.
ప్రియమైన యేసు / మమ్ము దీవించు
నీ ఆత్మతో మమ్ము నింపుము (3)
2.
పరమ తండ్రీ / నీ పిల్లలము
నీ వాక్యముతో మమ్ము పెంచుము (3)
3.
మా రోగములన్ స్వస్థపరచి /
మా పాపములన్ క్షమించితివి (3)
4.
నీ రాకడకై వేచియున్నాము /
త్వరగా రమ్ము ప్రభువా (3)