క్రీస్తు జననం కృపనిచ్చు తరుణం

క్రీస్తు జననం కృపనిచ్చు తరుణం

క్రీస్తు జననం/కృపనిచ్చు తరుణం
ఇదే దినం / ఆ పర్వదినం
ఆ దేవుని సంకల్పం /
లోకానికి బహుమానం (3)

1•
మానవ రూపము నొందిన దేవుడు (2)
ప్రేమ చూపను / వ్యధను బాపను
భువికి పచ్చెను (2)

2•
ఆయనే మార్గము సత్యము జీవము (2)
కరుణ జూపను కలత బాపను భువికి వచ్చెను

3•
నిత్య జీవము / ఇచ్చు దేవుడు (2)
హృదయ ద్వారము /
తెరచి పిలువుము నేడే క్రీస్తును

రచన: మాలోజి బెంజమిన్

Leave a Comment