కొలసాలోను నీ దీవెనాకు లెక్క వాటాలోను నీ పనుంగు
కొలసాలోను / నీ దీవెనాకు
లెక్క వాటాలోను / నీ పనుంగు
1.
తప్పెని తిస్తె / కాపాడితిని
తల్లూరిని తిస్తే / ఓదారసితిని
కెత్తాలోనయ్య / నీ జాలి యేసయ్య
2.
సుట్టాకిని తిస్తే / ఆదరిసితిని
జతగాని తిస్తె / సేర్సుకుంటిని
కెత్తాలోనయ్య / నీ పేమ యేసయ్య
3.
మంచి గొల్లబోయుండాసి / పోసీసనీని
గొప్ప వైద్యుండాసి / బాగు తుంగనీనీ
కెత్తాలోనయ్య / నీ కృపా యేసయ్య