జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా
జీవనదిని నా హృదయములో /
ప్రవహింపచేయుమయా
1•
శరీర క్రియలన్నియు /
నాలో నశియింప చేయుమయా (2) ॥జీవ॥
2•
బలహీన సమయములో /
నీ బలము ప్రసాదించుము (2) ॥జీవ॥
3•
ఎండిన ఎముకలన్నియు /
నాలో జీవింప చేయుమయా (2) ॥జీవ॥
4•
ఆత్మీయ వరములతో /
నన్ను అభిషేకం చేయుమయా (2) ॥జీవ॥