హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

హల్లెలూయ స్తుతి మహిమ /
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)

1.
అల సైన్యములకు అధిపతియైన /
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను / దాటించిన /
ఆ యోహోవాను / స్తుతించెదము

2.
ఆకాశం నుండి మన్నాను పంపిన /
దేవుని స్తుతించెదము
బండనుండి మధుర జలమును పంపిన /
ఆ దేవుని స్తుతించెదము

Leave a Comment