హల్లెలూయ పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట

హల్లెలూయ పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట

హల్లెలూయ పాట / యేసయ్య
పాట పాడాలి ప్రతి చోట / పాడాలి ప్రతి నోట
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ

1•
కష్టాలు యే కలిగినా – కన్నీరులే మిగిలినా
స్తుతిపాట లేపాడుమా –
ప్రభుయేసునే వేడుమా ॥హల్లెలూయ॥

2•
చెరసాలలో వేసినా – బంధాలు బిగియించినా
స్తుతిపాటలే పాడుమా –
ప్రభుయేసునే వేడుమా ॥హల్లెలూయ॥

Leave a Comment