హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
1•
రాజుల రాజ, ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా
మహిమా – మహిమా – ఆ యేసుకే
మహిమా – మహిమా – మన యేసుకే
2•
ఆశ్చర్యకరుడా – ఆది సంభూతుడా
యుగ యుగముల నిత్యుడా
మహిమా – మహిమా – ఆ యేసుకే
మహిమా – మహిమా – మన యేసుకే
3•
ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ
కరుణామయుడవుగా
మహిమా – మహిమా – ఆ యేసుకే
మహిమా – మహిమా – మన యేసుకే