హల్లేలూయా దేవునికి హల్లేలూయా రాజునకూ
హల్లేలూయా దేవునికి
హల్లేలూయా రాజునకూ
దేవాది దేవుడు రాజాధి రాజు
ఎల్లప్పుడు నడిపించును
ఆరాధన ఆరాధన
హల్లేలూయా హల్లేలూయా /
ఆరాధన నీకే….
1•
నాకు నీడ నాకు తోడు
నాశ్రమలో సన్నాదు కొనువాడు
కన్నీరు తుడచి గాయములు మాన్పి
ఎల్లప్పుడు నడిపించును ||ఆరాధన||
2•
మహిమ మేఘమా మహిమ మేఘమా
ప్రకాశము నిచ్చే మహిమ మేఘమా
అభిషేకము నిచ్చి జీవితమును మార్చి
వరముల నిచ్చితివి ||ఆరాధన||