ఇంపైనది గొప్ప ఇంపైనది యేసు నామం ఇంపైనది

ఇంపైనది గొప్ప ఇంపైనది యేసు నామం ఇంపైనది

ఇంపైనది / గొప్ప ఇంపైనది
యేసు నామం / ఇంపైనది
ఇంపైనది / బహు ఇంపైనది
యేసు / నామమే

1.
పాపం మాన్ప – వచ్చిన నామం
యేసు / నామమే
వ్యాధి మాన్ప / వచ్చిన నామం
యేసు నీ – నామ మే

2.
నిన్న నేడు / మారని నామం
యేసు – నామమే
తేనెలో / తీపైన నామం
యేసు నీ – నామమే

3.
జీవ మార్గం / చూపు నామం
యేసు – నామమే
జీవం బలం / ఇచ్చు నామం
యేసు నీ – నామమే

4.
చావు భయం / మాన్పు నామం
యేసు – నామమే
శాపం రోగం / మాన్పు నామం
యేసు నీ – నామమే

5.
దేవ రాజ్యం / చేర్చునామం
యేసు – నామమే
దైవనీతి / నింపు నామం
యేసు నీ – నామమే

Leave a Comment