ఇది రక్షణ కృప కాలం ప్రభు త్వరగా రాసమయం

ఇది రక్షణ కృప కాలం ప్రభు త్వరగా రాసమయం

ఇది రక్షణ కృప కాలం /
ప్రభు త్వరగా రాసమయం
ఇక ఆలస్యం లేదిక /
మనస్సు మార్చుకో నీవిక

1•
రాజ్యములపై రాజ్యముల్ జనములపై
జనములు ఎటు చూచిన మరణముల్
ఎటు కేగిన యుద్ధముల్

2•
దేశమంతా క్షామమే / జగమంత అశాంతియే
శ్రమకాలంమొదలయే /
యుగ సమాప్తి సమీపించే

3•
అంత్య క్రీస్తు పాలనా /
అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు / భక్తులకు హింసలు

4•
మేఘములపై యేసు రాజు /
అతి శీఘ్రముగా వచ్చున్
సీయోను గీతముల్ / విన్నవారు వెళ్ళెదరు

5•
క్రైస్తవుడా మేలుకో / సోదరుడా స్థిరపడు
నీర్లక్షముగా నుండకు / ఆత్మ యందు బలపడు

Leave a Comment