దినం దినం యేసు నాయకుని మనంమనం

దినం దినం యేసు నాయకుని మనంమనం

దినం / దినం / యేసు నాయకుని
మనంమనం స్తుతించి పాడెదం
ఆనందముతో / నాయేసునీ పై
ప్రేమతో ఆనుకొని / సంతోషించెదన్

1.
గర్భములోనే / నన్ను తెలుసుకొని
శ్రద్ధతో ఆయనే నన్ను పిలిచెన్

2.
వలలు నాకు సాతాను / వేయగా
యేసే నన్ను విడిపించెన్

3.
రాజాధి యేసు / నాయందు వుండగా
మనుజుడు నన్ను / ఏమిచేయును

4.
కష్టములు మాన్పి / తనయందుంచెను
హల్లెలూయా / పాడెదను

Leave a Comment