దేవుని తోటలో తోటమాలిని నేను
దేవుని తోటలో తోటమాలిని నేను
దేవుని సృష్టికి కాపలా కాచెదను (2)
అ.ప:
హనిచేయను నష్ఠపరచను /
మచ్చికతో కాపాడెదను
నమ్మకమైన తోటమాలిలా /
సృష్టిని కాపాడెదను
1.
నమ్మకమైన దేవునికి /
సృష్ఠి ఎంతో నమ్మకం
దేవునికి సృష్టికి నీవు నేను నమ్మకమా? (2)
॥హని చేయను॥
2.
నేను నా చెట్లు గాలి నీరు భూమి
చక్కని క్రమములో సాగే /
దేవుని అద్భుత సృష్ఠి (2) ॥హని చేయను॥