దావీదు పురమున పుట్టెను యేసు
దావీదు పురమున పుట్టెను యేసు
లోక మంతటికి కలిగెను వెలుగు
రారండి జనులారా సేవింతుము
దీవెనలన్ని కలుగును మనకు
1.
దీనులను ఆదరించ / భువికేతెంచెను
హల్లెలూయ పాడెదము ఆనందముతో
కీర్తించెదము మన యేసుని
స్తుతించెదము / ప్రియ యేసుని
2.
పాపాలను పరిహరింప / భువికేతెంచెను
హల్లెలూయ పాడెదము ఆనందముతో
కీర్తించెదము మన యేసుని
స్తుతించెదము / ప్రియ యేసుని
3.
నిత్యజీవము నియ్య / భువికేతెంచెను
హల్లేలూయ పాడెదము ఆనందముతో
కీర్తించెదము మన యేసుని
స్తుతించెదము / ప్రియ యేసుని