దండాకు యేసయ్య దండాకు
దండాకు యేసయ్య దండాకు
దండాకు యేసయ్య దండాకు (4)
1.
మండులు తీసి నరుని తుంగ్తదానికి
నరునికి పానం తొస్తదానికి (దండాకు)
2.
పాపితిని పేమతొ కరంగదానికి
పాపి సెంక పానం ఇత్తదానికి (దండాకు)
3.
సిలువతిని నా సెంక మోస్తదానికి
కరీదత్త రచ్చన తత్తదానికి (దండాకు)