దావీదు వలె నాట్యమాడి దేవా నిన్ను స్తుతించెదను

దావీదు వలె నాట్యమాడి దేవా నిన్ను స్తుతించెదను

దావీదు వలె నాట్యమాడి
దేవా నిన్ను స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్

1•
నాకై సమస్తము చేసి ముగించిన దేవా
నిన్ను స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్

2•
నాతో నున్నవాడు ఎంతో గొప్పవాడు
దేవా నిన్ను స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్

3•
నా రోగములను సిలువలో తీర్చెను
దేవా నిన్ను స్తుతించెదను
యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్

Leave a Comment