బెత్లహేము లోనంట సందడి
బెత్లహేము లోనంట సందడి
పశువుల పాకలో సందడి
దూతలు వచ్చేనంటా సందడి
పాటలు పాడిరంటా సందడి
రారాజు పుట్టెనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంటా సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్-2
విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు మెర్రీ క్రిస్మస్
1•
అర్థరాత్రి వేళలో సందడి
దూతలు వచ్చేనంటా సందడి
రక్షకుడు పుట్టేనని సందడి
వార్తలు తెలిపే రంటా సందడి (2)
॥చేసారంటా॥
2•
గొల్లాలు వచ్చీరంటా సందడి
మనసారా మ్రొక్కీరంటా సందడి
అందాల బాలుడంటా సందడి
అందరి దేవుడని సందడి (2)
3•
తారాను చూచుకుంటూ సందడి
జ్ఞానులు వచ్చారంటా సందడి
పెట్టేలు తెచ్చారంటా సందడి
కానుకలిచ్చారంటా సందడి (2)
రారాజు పుట్టెనని సందడి
దేవరాజు పుట్టేనని ॥చేసారంటా॥