ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో
ఆనందం సంతోషమే / నా యేసుని సన్నిధిలో
ఆనందం ఆనందమే / నా ప్రియుని సముఖములో
1•
పాప మెల్లతొలగెను / రోగమెల్లతీరెను
యేసునిరక్తముతో
క్రీస్తునందు జీవము / కృపతో విమోచన /
పరిశుద్ధ ఆత్మలో ॥ఆనందం॥
2•
దేవుడెల్లప్పుడు / నినసించుదైవ /
ఆలయంనేనేగా
ఆత్మను నింపి వరము లిచ్చెను /
ఆశ్చర్యం ఆశ్చర్యమే ॥ఆనందం॥
3•
శక్తి గల యేసు / జీవించు దైవం /
జయవిజయ మిచ్చెను
ఏకముగా కూడి / హోసన్నాపాడి /
జయధ్వజం ఎత్తెదము ॥ఆనందం॥
- బూర ధ్వనితో – దూతలతోను /
యేసు రానైయుండె
రెప్పపాటున మార్పును పొంది /
మహిమలో ఉండెదము ॥ఆనందం॥