అడివితె ఆకి వెన్నేలో సెల్లె
రేరెలో రేల రేరెలో రేల రేరెలో రేల రేరెలో
1.
అడివితె ఆకి వెన్నేలో సెల్లె
లోకమంతా యేసు వెన్నేలో
లోకమంతా యేసు వెన్నేలో సెల్లె
మన లోను యేసు వెన్నేలో (2)(రేరెలో)
2.
సిలువలె పొర్రో పానం వాట్తోండో సెల్లె
మన బతుకిని వెన్నెలి ఇత్తోండో
మన బతుకిని వెన్నెలి ఇత్తోండో సెల్లె
మన లోను యేసు వెన్నేలో (2)(రేరెలో)
3.
పెబు యేసు గిరుడి వెయితోండో సెల్లె
పరలోకం తీసి ఒయితోండు
పరలోకం తీసి ఒయితోండో సెల్లె
మన లోను యేసు వెన్నేలో (2)(రేరెలో)