సత్యము జీవము నన్నే ఇత్తోండు

సత్యము జీవము నన్నే ఇత్తోండు

రేరేలయ్యో రేల రేరేలయ్యో రేల /
రేరేల రేరేల (4)
చుంచుం చుంచక్ చుంచక్ చుంచక్ (2)
రేరేలయ్యో రేల రేరేలయ్యో రేల /
రేరేల రేరేల (2)

1.
సత్యము జీవము నన్నే ఇత్తోండు
పరలోక రాజ్యాతికి అర్రి నన్నే ఇత్తోండు (2)
ఆలోంటి యేసుని మనడు నమ్ముకుండ్కాటి
(చుంచుం చుంచక్)

2.
మన సెంక సోటు సిద్ధం /
తుంగనాంకి అత్తోండు
మల్ల వాసి మన అందొరిని /
తీసొయితాన్ ఇత్తోండు (2)
అలోంటి యేసుని మనడు నమ్ముకుండ్కాటి
(చుంచుం చుంచక్)

3.
మన పాపని సెంక సిలువతిని మోస్తోండు
నెత్తుర్తిని సిందీసి పాపతిని పోగొట్తో (2)
అలోంటి యేసుని మనడు నమ్ముకుండ్కాటి
(చుంచుం చుంచక్)

Leave a Comment